దేశానికి మోడి భరోసా
ప్రపంచం అంతా కరోనా మహమ్మారిపై యుద్దం చేస్తోంది. కరోనా ధాటికి అభివృద్ధి చెందిన సంపన్న దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అయితే భారతప్రభుత్వం ఎంతో ముందు చూపుతో 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో సామాన్యులకు ఆర్థిక భద్రత, పేదలకు ఆహార