దేశానికి మోడి భరోసా

ప్రపంచం అంతా కరోనా మహమ్మారిపై యుద్దం చేస్తోంది. కరోనా ధాటికి అభివృద్ధి చెందిన సంపన్న దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అయితే భారతప్రభుత్వం ఎంతో ముందు చూపుతో 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో సామాన్యులకు ఆర్థిక భద్రత, పేదలకు ఆహార

news details

జగన్ ప్రభుత్వ రాక్షసత్వం 3 నెలల ఉద్యమం – 3 వేల కేసులు

అమరావతిని రాజధానిగా  కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన మొదలు పెట్టి ఇప్పటికి మూడు నెలలయింది. 29 గ్రామాల్లో మూడు వేల మంది రైతులపై వివిధ సెక్షన్ల కింద 92 కేసులు పెట్టారు. ఒక్కో రైతుపై మూడు, నాలుగు కేసులు కూడా పెట్టారు. ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. విచారణ పేరుతో రాత్రిళ్లు ఇళ్లకు

news details
1 2 3
en_USEnglish