బాపూ బాటలో.. వివేకానందుని స్ఫూర్తితో

ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం భారతదేశ ఔన్నత్యాన్ని చాటింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదం, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని,  విశ్వకళ్యాణం కోసం భారత్ కృషి చేస్తోందన్న మోడీ మాటలు అందర్నీ ఆలోచింపజేశాయి. 125 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద వినిపించిన శాంతి సామరస్య సందేశాలను గుర్తు చేస్తూ సాగిన

news details

ఆర్థిక వ్యవస్థకి బూస్టర్ డోస్

దేశంలోని కార్పొరేట్ రంగానికి నెల ముందే దీపావళి వెలుగులు తీసుకొచ్చింది మోడీ సర్కార్. కార్పొరేట్ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించడం వల్ల తయారీ రంగానికి ఆక్సిజన్ ఇచ్చినట్టయింది. దేశం ఆర్థికంగా కోలుకోడానికి ఈ నిర్ణయం సంజీవనిలా పనిచేయనుంది. దీని వల్ల భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మారబోతోంది. భారతదేశంలో విదేశీ కంపెనీలు విరివిగా పెట్టుబడులు

news details
1 2
teTelugu