రాజధాని రైతులకు అండగా వుంటాము
అటల్ బిహారి వాజ్ పేయి. ఈ పేరు వినగానే మందస్మిత వదనంతో నిరాడంబర రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. రాజకీయాల్లో అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడు. భారత రాజకీయాల్లో అజాత శతృవు, వివాదరహితుడు శ్రీ వాజ్ పేయి. అందుకే పార్టీలకతీతంగా ప్రజలంతా ఆయన్ను అభిమానిస్తారు. ప్రజాసేవ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన